శ్రీ ధర్మపురి క్షేత్రంలో మే 3 వ తేది 2020 వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారము శివకేశవుల బ్రహ్మోత్సవములు.
భారతీయం సత్యవాణి గారి ఆధ్వర్యములో ప్రతి సంవత్సరము జరుపుకుంటున్న రీతిలో పురోహితులు నిర్వహిస్తారు. ఉ. మంగళధ్వని (C.D ద్వారా) తో ప్రారంభించి, గణపతి, విష్వక్సేనారాధన, 108 కలశములతో ధ్రువ మూర్తులకు, కల్యాణ మూర్తులకు అభిషేకాదులు, నీరాజన, మంత్రపుష్పములు. (తీర్థ, ప్రసాదములు అక్కడ నివసిస్తున్న వారికి).
సా. 4 గంటలకు (మూల వరులకు) హోమము, పూర్ణాహుతి. 6 గంటల నుండి కళ్యాణములు నిర్వహించారు.
శివకేశవుల ఆశీపూర్వక అక్షతలు మీపై ప్రసరింపబడుగాక.
IIకళ్యాణమస్తుII.