సత్కర్మలకు సత్ఫలితాలు

                          శ్రీ ధర్మపురి క్షేత్రం వార్తా 


      శేరిలింగంపల్లి B.J.P. బృందం నిత్యావసర సరుకుల పంపిణి 


     


మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు అనుటకు ఇదే ఒక ఉదాహరణ:


శ్రీ ధర్మపురి క్షేత్రం గత కోన్ని సంవత్సరాలుగా నిత్యాన్నదానము మరియు
అనేకానేక మంచి కార్యక్రమాలను చేయుటవలన ఆ విజయ దుర్గాదేవీ, పెద్దమ్మ తల్లి
అనుగ్రహంతో, అక్కడి వారి అందరికి ఈ విధమైన సేవలు అందుతున్నాయి. ఇదే కదా
దైవ లీల విచిత్రం.