శ్రీ ధర్మపురి క్షేత్రంలో మే 3 వ తేది 2020 వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారము శివకేశవుల బ్రహ్మోత్సవములు.
శ్రీ ధర్మపురి క్షేత్రంలో మే 3 వ తేది 2020 వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారము శివకేశవుల బ్రహ్మోత్సవములు. భారతీయం సత్యవాణి గారి ఆధ్వర్యములో ప్రతి సంవత్సరము జరుపుకుంటున్న రీతిలో పురోహితులు నిర్వహిస్తారు. ఉ. మంగళధ్వని (C.D ద్వారా) తో ప్రారంభించి, గణపతి, విష్వక్సేనారాధన, 108…